Tag #Rs.50 lakhs donation #to women safety wing #DGP expressed joy

మహిళా భద్రతా విభాగానికి రూ.50 లక్షల విరాళం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రత కోసం సేవలందిస్తున్న పోలీసు శాఖలోని మహిళా భద్రతా విభాగానికి(ఉమెన్ సేఫ్టీ వింగ్) విరాళం అందింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని శుక్రవారం కలిసిన ఆమె…