విరాళాల రూపంలో రూ.415 కోట్లు వసూలు

– అక్రమంగా నిధులు సమీకరించినట్లు ఆరోపణలు – కస్టడీకి అల్ ఫలాహ్ వర్సిటీ గ్రూపు చైర్మన్ సిద్దిఖి - విచారణలో పలు కీలక ఆధారాల సేకరణ న్యూదిల్లీ, నవంబర్ 19: అల్ ఫలాహ్ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖికు విరాళాల రూపంలో రూ.415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. తన ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో…
