కారులో తరలిస్తున్న నగదు పట్టివేత

– ఛేజ్ చేసి కారులోని రూ.4కోట్లు స్వాధీనం హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్5:కారులో తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. నగరంలోని శామీర్‌పేట వద్ద కారులో భారీగా హవాలా నగదు లభ్యమైంది. టైర్లు, సీట్ల కింద రూ.4 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్‌పల్లి క్రైమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.…
