కిట్స్ విద్యార్థికి రూ.35 లక్షల ప్యాకేజీ

– క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 439మంది ఎంపిక వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 23: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ ద్వారా VISA Inc.లో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి సాయిచరణ్ కల్వచెర్ల రూ.35 లక్షల ప్యాకేజీ ఆఫర్‌ను పొందాడు. 2025-2026 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో 50కి పైగా బహుళజాతి అగ్రశ్రేణి ఐటీ, కోర్ ఇంజనీరింగ్ కంపెనీలలో బీటెక్…
