నేత కార్మికుల రుణ మాఫీకి రూ.33 కోట్లు విడుదల

– ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో నేతన్నలకు ఉపాధి – వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్న రుణ మాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకోసం గురువారం రూ.33 కోట్లు విడుదల చేశారని చేనేత, జౌళి శాఖల మంత్రి…
