ఇండ్ల లబ్ధిదారులకు రూ.202.93 కోట్ల విడుదల

– హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేశారు. ఇండ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో…
