Tag #Rs.2 crores #for Division development #GHMC council resolution

ప్రతీ డివిజన్‌ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు

– జీహెచ్‌ఎంసీ జనరల్‌ బాడీ తీర్మానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం మంగళవారం ముఖ్యమైన తీర్మానం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక్కో వార్డు/డివిజన్‌కు రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలకు ఆమోదం…