ఆర్‌ఆర్‌ఆర్ పనుల ప్రారంభానికి అనుమతులివ్వాలి

– కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ న్యూదిల్లీ, సెప్టెంబర్ 9: రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, హైవేల మంజూరు, వరద సాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీలో చర్చించారు. రీజినల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్)…
