ఆర్‌ఆర్‌ఆర్‌పై రైతులు అపోహలు పెట్టుకోవద్దు

– అలైన్‌మెంట్ పూర్తిగా సిద్ధం కాలేదు – రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిట్యాల(నల్లగొండ జిల్లా), ప్రజాతంత్ర, అక్టోబర్ 4 : త్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ అలైన్ మెంట్ పూర్తిగా సిద్ధం కాలేదు డిపిఆర్ మాత్రమే సిద్ధమైంది అని ఆర్ అండ్ బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
