పాత బస్తీలో రౌడీ గ్యాంగ్ హల్‌చల్

– వ్యాపారిపై తల్వార్‌తో దాడి హైదరాబాద్, ఫిబ్రవరి 12 హైదరాబాద్ పాత బస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా హాస్పిటల్ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ అసద్ తన అనుచరులతో…
