జనవరి 8న రాహుల్ భారత న్యాయ యాత్ర రూట్ మ్యాప్ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోతున్న భారత్ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్…
