‘ప్రజాతంత్ర’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనపై ప్రజాసంఘాల ‘నిగాహ్’ .. హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29: పాత అధికారానికి చెక్ పెట్టి తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడి రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ప్రజాసంఘాల విమర్శనాత్మకమైన ఆచరణే ఇతోధికంగా తోడ్పడినది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి 100…
