భవిష్యత్ తరాల వృద్ధికి దోహదపడాలి

– కిట్స్ పూర్వ ప్రిన్సిపాల్ ప్రభాకర్ – ఘనంగా రూబీ రీ యూనియన్ సంబురాలు వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: పూర్వ విద్యార్థుల మధ్య బలమైన, శాశ్వతమైన బంధం ఉందని, వారు భవిష్యత్ తరాల వృద్ధికి గణనీయంగా దోహదపడే బలమైన ప్రపంచ నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తారని కిట్స్ పూర్వ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.ప్రభాకర్ పేర్కొన్నారు. అటువంటి ఐక్యత,…
