గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం

– బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి – గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకంగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ…
