గురువు పాత్ర వెలకట్టలేనిది

– స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్ని ఇస్తారని తెలంగాణా రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాధికారి రేణుకా దేవి అధ్యక్షతన…
