రూ.700 కోట్లతో 429 గిరిజన ఆవాసాలకు రోడ్లు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: గిరిజన తండాలకు రోడ్ల విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. మొన్నటి వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, అక్కడ రోడ్లు వేసేందుకు జీవో 240 ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. 429 గిరిజన ఆవాసాలకు…
