రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి

– ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్ వలంటీర్స్‌ను ఏర్పాటు చేయాలి – నెలాఖరులోపు రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం జరపాలి – విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలి – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును…
