రోడ్ల నిర్మాణలో వేగం పెంచాలి

హైబ్రిడ్ అన్యూటీ మోడ్ లోనే నిర్మించాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటీ మోడ్) రోడ్లపై ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. నియమ, నిబంధనలకు అనుగుణంగా…
