రోడ్ల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: గ్రామీణ ప్రాంతాలతోపాటు మండల,జిల్లా కేంద్రాలలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి…
