లండన్‌లో రోడ్డు ప్రమాదం

– ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి – హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2ః యునైటెడ్ కింగ్‌డమ్(లండన్)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రిషితేజ(21) , చైతన్య అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి…
