వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

– ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్ – నిండు గర్భిణి అయిన వైద్యురాలి మృతి వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 27: వరంగల్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు మృతిచెందారు. \మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన…
