రోడ్డు ప్రమాదం లో ఏడుగురు మృతి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 16: మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు ఇలా వున్నాయి. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఉసిరిక పల్లి చౌరస్తాలో కారు బోల్తా పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోయారు.…