హైదరాబాద్ పాత బస్తీ విద్యార్థి దుర్మరణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన మరో వృక్తి మృతిచెందారు. మూడు రోజుల క్రితం డల్లాస్‌లో దుండగుడి కాల్పుల్లో విూర్‌పేట వాసి పోలే చంద్రశేఖర్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా చికాగోలో ఇల్లినాయిస్ ఈవెన్‌స్టన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంచల్‌గూడకు చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్ (25) చనిపోయారు. విషయం…
