ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

లక్నో, ఆగస్టు 25: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. ట్రాక్టర్ ట్రాలీని కాంటర్ ట్రక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.…
