Tag #Road Accident #3 Telangana workers killed #in Dubai

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికుల దుర్మరణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9:‌దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..దుబాయ్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎమిరేట్స్ ‌రోడ్డుపై సోమవారం వేగంగా వస్తున్న మినీబస్సు ట్రక్కును…