జల కుట్రలకు రెండేళ్ళు..!!

“2023లో రేవంత్ రెడ్డి సీఎం కాగానే రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలంగాణకు అధికారికంగా పిలిచారు. జూలై 6, 2024న హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా చారిత్రాత్మక కుట్ర పూరిత సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీ విభజన చట్టంలోని హామీలపై చర్చ అని చెప్పినప్పటికీ తెలంగాణపై మళ్లీ పట్టు సాధించి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను…
