బెంగాల్‌లో మరో కీలక పరిణామం

– రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత – స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ కోల్‌కతా, జూన్ 3: పశ్చిమ బెంగాల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన…
