ఉదయించే సూర్యుడు
పుట్టుకతో దళితుడైనా
మానవీయ విలువలను
ఆవిష్కరించిన కవిదిగ్గజం
కుల వ్యవస్థపై తిరగబడ్డ
నవయుగ కవి చక్రవర్తి
దారిద్య్రం పై పోరాడిన
విశ్వకవి సామ్రాట్
స్వార్థం పై సమరం చేసిన
కవి విశారదుడు
మతసామరస్యాన్ని పెంచిన
మధుర శ్రీనాధుడు
అస్ఫృశ్యత…
Read More...
Read More...