అత్యాచారాలకు వెరవని మృగాళ్లు
నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం ముంబయి, ఆగస్ట్ 27: కోల్‌కతా వైద్యురా లిపై హత్యాచారం ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లైంగిక దాడు లను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురా వాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగు తున్నాయి. అయినప్పటికీ మహి ళలపై అరాచకాలు ఆగట్లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో ఘటన చోటు చేసుకుంది.…