Tag rights of the poor

అస్థిపంజరాల సాక్షిగా పేదోళ్ల ఆర్థిక హక్కుల సమాధి!

“ఒడిశాలోని కేంజర్ జిల్లాలో జీతూ ముండా చేసిన పని మన నాగరికతకు ఒక మచ్చ. అది కేవలం ఒక వ్యక్తి ఆవేదన కాదు. అది మన బ్యాంకింగ్ వ్యవస్థలోని క్రూరత్వాన్ని ఎండగట్టే నిరసన. డబ్బు కంటే నిబంధనలే ముఖ్యమని భావించే అధికారులకు, అస్థిపంజరాల సాక్షిగా సామాన్యుడు సంధించిన ప్రశ్న ఇది. అభివృద్ధి అంటే కేవలం డిజిటల్…