బియ్యంపై క్రెడిట్ కొట్టేయడం తగదు

-బీసీ రిజర్వేషన్లలో మత రిజర్వేషన్లు చేర్చడం సరికాదు – నల్గొండ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, జులై 14: రేషన్ కార్డులను పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న సమాచారం అందుతోంది.. అందువల్ల రేషన్ కార్డుల పంపిణీ కోసం తుంగతుర్తి వస్తున్న ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికీ…
