ఫిలిప్పిన్స్‌కు బియ్యం .. అదో పెద్ద స్కాం

– అడ్వైజర్ సలహాతో నష్టం జరిగిందా లేదా? – సమాధానం చెప్పాలన్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్‌చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్‌గా పెట్టుకున్నది నిజమా కాదా చెప్పండంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు.…
