పోలీస్ సిబ్బందికి రివార్డులు

– అందజేసిన అడిషనల్ డీజీపీ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 23: తెలంగాణ పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ, విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి మంగళవారం రివార్డులు అందజేశారు. డిజిపి కార్యాలయంలో నిర్వహించిన మెగా రివార్డు మేలాలో భాగంగా అడిషనల్ డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి శ్రీనివాసరావు ఉత్తమ సేవలు అందించిన 160 మంది సిబ్బందికి…
