కొరకాసుతో తలగోక్కున్న రేవంత్ రెడ్డి -ఇమేజి డామేజీ !
వెలమలు – రెడ్లెప్పుడు అధికారంలో లేరని… మీ జనాభా ఎంత మీ సీట్లెన్ని ? తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏ జోష్ లో ఉండి మాట్లాడాడో కాని రెడ్ల అధికారం గురించి రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడి…