ఎనిమిదేళ్లవుతున్నా ఏదీ అభివృద్ది
ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు భట్టి తదితరులు అమరులకు ఘన నివాళి అమరుల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది : ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : తెలంగాణ వొస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని అందరూ ఆశించారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం…
