బతుకమ్మ వేడుకలను జయప్రదం చేయాలి

– 29న సరూర్‌నగర్ స్టేడియంలో గిన్నెస్ బతుకమ్మ వేడుకలు – ఆయా మార్గాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలి – నిమజ్జన ప్రాంతాల్లోరక్షణ చర్యలు తీసుకోవాలి – నిర్వహణపై మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ఈనెల 29న గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా సరూర్‌నగర్ స్టేడియంలో…
