Tag Revolutionary Poetry

ప్రజల గళంగా వెలిసిన విప్లవ కవిత్వం

“చెరబండ రాజు జీవితం కవిత్వంతో పాటు ఉద్యమాలకి అంకితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, దమన చర్యలపై గళమెత్తినందుకు ఆయనను అనేకసార్లు అరెస్టు చేశారు. అయినా ఆయన పోరాట పంథా మారలేదు. కలాన్ని ఉక్కుపాదంగా మలిచి, శబ్దాన్ని నినాదంగా తీర్చి ప్రజల ఆక్రోశానికి ప్రతిధ్వనిగా నిలిచినవాడు. అరెస్టులు, నిర్బంధాలు, ఆరోగ్య సమస్యలు – ఇవేవీ ఆయన సంకల్పాన్ని దెబ్బతీయలేక…

కవితలో కాలం పలికిన స్వరం …అందెశ్రీ

“అందెశ్రీ రచనల్లో మట్టి వాసన, మనిషి శ్వాస, భాష సౌందర్యం మిళితమై ఉంటాయి. ఆయన గీతాలు కేవలం వినోదం కోసం కాదు, అవి ప్రజల ఆత్మగీతాలు — చైతన్యరాగాలు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే గీతం (ఎర్ర సముద్రం సినిమా) సమాజంలో నశిస్తున్న మానవత్వంపై ఆయన ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు తెలుగు…