Tag Revolutionary Johar to George Reddy

జార్జ్ ‌రెడ్డికి విప్లవ జోహార్‌

క్యాంపస్‌ ‌క్రాంతి ధార విద్యార్థి ఉద్యమ ధీర హైధరాబాద్‌ ‌చెగువేరా ఉస్మానియా అరుణ తార అతడే…కామ్రేడ్‌ ‌జార్జిరెడ్డి దోపిడీ రాజ్యం కూల్చి సమ సమాజ స్థాపనకు రణభేరి మోగించినవాడు అగ్రవర్ణ ఆధిపత్యం మీద పోరు పిడికిలి ఎత్తినవాడు మతోన్మాదశక్తుల గుండెల్లో విప్లవ జెండా దించినవాడు జీనా హైతో మర్‌ ‌నా సీకో కదం కదం పర్‌…