‘గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లపై సమీక్ష్షా సమావేశాలు షురూ

– 30 వరకు కొనసాగనున్న సమీక్షలు – ఆయా సమావేశాల్లో సీఎంతోపాటు సంబంధిత మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-25 నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారీగా మంగళవారం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ…
