పారదర్శక రెవెన్యూ సేవలు

– రైతులకు చట్టబద్ధంగా భూ హక్కులు – రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంతో భూవివాదాల శాశ్వత పరిష్కారం – భూభారతితో ఏళ్లనాటి సమప్యలకు పరిష్కారం – 34 నెలల్లో 12.40లక్షల పాస్పుస్తకాల జారీ – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ప్రజలకు మెరుగైన, పారదర్శక రెవెన్యూ సేవలు, రైతులకు చట్టబద్ధమైన భూ…
