సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి
రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ…