త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్ కార్డులు
ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు…