ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధ్దికి అడ్డు
9 నెలలుగా అభివృద్ధ్ది నిరోధక ఎజెండా స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ నిలిపివేత ట్విట్టర్ వేదికగా హరీష్ రావు విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్30: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధ్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. రేవంత్ రెడ్డి…