రేవంత్‌లో అసహనం పెరిగిపోయింది

– మిత్రభేదం ట్రిక్‌లు పనిచేయవు – నా చేతిలో వుండేది గులాబీ జెండానే -మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండని మాజీ…
