Tag #Revanth’s #divertion politics #Korutla MLA Sanjay fires

రేవంత్‌వి డైవర్షన్‌ ‌పాలిటిక్స్

– డ్రామాలతో కాలం గడుపుతున్న సిఎం రేవంత్‌ ‌- మండిపడ్డ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ ‌సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: సీఎం రేవంత్‌ ‌రెడ్డి డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ‌విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు. తెలంగాణ భవన్‌లో మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన…