అబద్ధాలతో ప్రజలను మోసం చేయలేరు..
రేవంత్ కు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర పయోజనాలు వద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వ అప్పును బీఆర్‌ఎస్ ఖాతాలో వేశారు.. మాజీమంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని తేలిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం మెదక్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన…