N Ramachandra Rao | బీజేపీ వైపు ఆకర్షితులవుతున్న మేధావులు, విద్యావంతులు

మోదీ పాలకు సర్వత్రా ఆమోదం బీజేపీ విజయాలు తెలంగాణలో మొదలయ్యాయి కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: తెలంగాణలో మేధావులు, విద్యావంతులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు. బిజెపి సిద్ధాంతం, దేశాభివృద్ధిపై మా దృష్టి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.…
