రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగింది
కెటిఆర్‌ను పక్కన పెట్టేందుకే గవర్నర్ ఇష్యూ గవర్నర్ తన అధికారాలను వినియోగించుకోవాలి రాష్ట్రంలో పాలన గాడి తప్పింది… గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి మిడియాతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 8 : గవర్నర్ దిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన…