రేవంత్‌రెడ్డి పెద్ద శాడిస్ట్
మేము ఎవరి కాళ్లు ఒత్తలేదు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : తాము ఎవరి కాళ్లు ఒత్తలేదని, లుచ్చా పనులు అసలే చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లుచ్చా పనులు చేసి కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఫ్రస్టేషన్‌లో…