Tag Revanth Reddy Government

మూసీ బకాసురీకరణలో సామాన్యుల జీవనమెట్టిది!  

“అత్యవసరమైన డిపిఆర్ తయారు కాకుండానే, అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా ఆ ప్రాంతంలోని ప్రజలకు, నివాసులకు ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని భూములు, ఇళ్లు వదిలేయాలని నోటీసులు పంపుతున్నారు. పనులకు టెండర్ ప్రకటనలు ఇస్తున్నారు. కొందరినైతే ఏడాదిన్నర కిందనే బుల్డోజర్లతో తొలగించారు. పథకానికి అవసరమైన నిధుల కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థల దగ్గరికి వెళుతున్నామని, ఏషియన్…

నిన్నటివరకు పనికిరాదన్నారు..

“కాళేశ్వరాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ళుగా పడావుపెట్టింది. ఒకవైపు ప్రాజెక్టు పనికిరాదంటూనే మల్లన్నసాగర్‌నుండి హైదరాబాద్‌కు నీళ్ళు ఇస్తామనడాన్ని, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టు లింకును కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ళ బరాజ్‌ ‌నుంచి ఎల్లంపల్లికి చేపడుతామనడం చూస్తుంటే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు తప్ప నీటి ఎత్తిపోతలకు మరో ప్రత్యమ్నాయం లేదన్నది స్పష్టమవుతుంది ..” నేడు వినియోగంలోకి తెస్తామంటున్నారు కాళేశ్వరంపైన మాట…

యూరియా బాధలు పట్టని సర్కార్‌

Harish Rao

ఎక్స్ ‌వేదికగా వీడియో షేర్‌ ‌చేసిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్టు 16: రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా..ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని బిఆర్‌ఎస్‌ ‌(BRS Party) మండిపడింది. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు…